'#RAJANI107' అనౌన్స్ చేసిన మేకర్స్

by Hamsa |
#RAJANI107 అనౌన్స్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్‌ అనే దర్శకుడితో ‘జైలర్’ అనే ఓ యాక్షన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలావుంటే.. తలైవా కెరీర్‌లో 170వ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసింది. ఈ మూవీ నిర్మాణ సంస్థ అధ్యక్షుడు సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్టు‌ను అనౌన్స్ చేశారు. టి.జి జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీకి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

Next Story