శ్రీదేవి, జాన్వి అభిమానులకు స్వీట్ న్యూస్.. వారి ఇంట్లో ఒక్కరోజు ఉండే ఛాన్స్.. ఈ ఆఫర్ మిస్ అవొద్దు..

by Dishafeatures3 |
శ్రీదేవి, జాన్వి అభిమానులకు స్వీట్ న్యూస్.. వారి ఇంట్లో ఒక్కరోజు ఉండే ఛాన్స్.. ఈ ఆఫర్ మిస్ అవొద్దు..
X

దిశ, సినిమా : అతిలోక సుందరి శ్రీదేవి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. తన అందం, నటనతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలిన బ్యూటీ.. బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుని జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ కు జన్మనిచ్చింది. అయితే శ్రీదేవి తన సొంత సంపాదనతో ఫస్ట్ చెన్నైలో ఓ ఇల్లు కొనింది. దాన్ని తనకు నచ్చినట్లుగా అద్భుతంగా తీర్చిదిద్దుకుంది. జాన్వీ చైల్డ్ హుడ్ కూడా అక్కడే గడిచిపోగా.. ఆ ప్లేస్ అంటే తనకు చాలా ఇష్టమని, తన తల్లి జ్ఞాపకాలు అక్కడ చాలా ఉన్నాయని చెప్తూ ఓ వీడియో చేసింది. కరోనా టైంలో ఫ్యామిలీ మొత్తం అక్కడే గడిపారు కూడా.

కాగా ఇప్పుడు ఈ ఇంట్లో ఒక్కరోజు స్టే చేసే అవకాశం ఇస్తున్నారు. airbnb యూజర్స్ తమ ఇంట్లో వన్ నైట్ ఉండి ఎంజాయ్ చేసేందుకు అనుమతిస్తున్నారు. కాగా శ్రీదేవి చనిపోయాక బోని 2018లో ఈ ఇంటిని రినోవేట్ చేశాడు కూడా. మొత్తానికి ఈ అవకాశం పొందాలంటే వెంటనే ఎన్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే airbnb.co.in సైట్ లో పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి.

Read More..

స్విమ్ సూట్‌లో దర్శనమిచ్చిన నమ్రతా శిరోద్కర్.. పాపం మహేశ్ అన్న చూస్తే ఏమైపోతాడో ఏమో (వీడియో)

Next Story

Most Viewed