- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాడీ ఉంటే సరిపోదు.. హిట్ ఇవ్వగలిగే సత్తా ఉండాలి: Sunny Deol
X
దిశ, సినిమా: ప్రముఖ సీనియర్ నటుడు సన్నీ డియోల్ తాజాగా ‘గద్దర్ 2’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ సక్సెస్ సందర్భంగా ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపేస్తున్న ఆయన.. ఇప్పటి బాలీవుడ్ హీరోలపై వైరల్ కామెంట్స్ చేశాడు. ‘బాలీవుడ్ అంటే కండలు తిరిగిన బాడీ చూపించడం.. ముద్దు సీన్లు, హీరోయిన్ల స్కిన్ షోలు కాదు. ప్రతి హీరోకు తన సినిమాలో ఏదో ఒక సీన్‌లో సిక్స్ ప్యాక్ బాడీని చూపించడం అలవాటైపోయింది. హీరో ఎలివేషన్ సీన్స్‌కు టైమ్ వేస్ట్ అవుతూ సినిమా కథకు విలువ లేకుండా పోతుంది. మీరేమి బాడీ బిల్డర్స్ కాదు కండలను పెంచుకోవడానికి. బాడీ ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంటే చాలు. మీరు నటులు అనే సంగతి మరిచిపోవద్దు. నటనపై దృష్టి పెట్టండి’ అంటూ సన్నీ చెప్పుకొచ్చాడు.
Advertisement
Next Story