మళ్లీ మొదలైన బెడ్ రూమ్ వీడియోల గోల.. ఆ శృంగార వీడియోలలో త్రిష హస్తం!

by Jakkula Samataha |
మళ్లీ మొదలైన బెడ్ రూమ్ వీడియోల గోల.. ఆ శృంగార వీడియోలలో త్రిష హస్తం!
X

దిశ, సినిమా : మరోసారి తమిళ చిత్ర పరిశ్రమలో బెడ్ రూమ్ వీడియోల గోల మొదలైంది. గాయని సుచిత్ర తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆమె ధనుష్ భార్య గురించి కామెంట్స్ చేస్తూ.. తనకు ఎఫైర్స్ తప్ప తన పిల్లలను చూసుకోవడంపై శ్రద్ధనే ఉండు అంటూ తెలిపిన విషయం తెలిసిందే. అలాగే త్రిష, తన మాజీ భర్త, ధనుష్‌లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. అంతే కాకుండా గతంలో సుచీ లీక్స్ పేరుతో కొన్నేళ్ల క్రితం శృంగార వీడియోలు, తమిళ హీరో, హీరోయిన్ల రహాస్యలు బయటకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాయి.

అయితే తాజాగా సుచిత్ర వాటికి గురించి మరోసారి తీసింది. ఆ వీడియోల వెనుక త్రిష, ధనుష్, తన మాజీ భర్త పాత్రే అధికంగా ఉన్నదంటూ బాంబుపేల్చింది. దీంతో మరోసారి త్రిష వివాదంలో మునిగిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. సుచిత్ర మాట్లాడుతూ.. సుచీ లీక్స్ పేరుతో సెక్స్ వల్ వీడియోస్ లీక్ అవ్వడం వెనుక త్రిష, చిన్మయి ఇద్దరిదీ కీలక పాత్ర ఉంది. వారికి నా ఉసురు తప్పకుండా తగులుతుందని చెప్పుకొచ్చింది. అంతే కాకుండా బయటికి కనిపించే త్రిష వేరు, నిజమైన త్రిష వేరు. సుచి లీక్స్ అనేవి ఒక ప్రాంక్ లా మొదలుపెడితే అది ఆన్లైన్ డేటాబేస్ లోకి రావడానికి కారణం త్రిష, చిన్మయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం సుచిత్ర చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడిప్పుడే మర్చిపోయిన సంఘటనను మరోసారికి తెర మీదకు తీసుకు వచ్చింది, సుచిత్ర.. పాపం త్రిష ఇప్పుడిప్పుడే మంచి మంచి ఆఫర్స్ అందుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఈ బెడ్ రూమ్ వీడియోల లీక్ పై సుచీ చేసిన కామెంట్స్ ఆమెపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అంటున్నారు నెటిజన్స్.

Advertisement

Next Story