Ustaad Bhagat Singh: హీరోయిన్ శ్రీలీల ఫస్ట్‌లుక్ విడుదల

by GSrikanth |   ( Updated:2023-06-14 11:32:24.0  )
Ustaad Bhagat Singh: హీరోయిన్ శ్రీలీల ఫస్ట్‌లుక్ విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తోన్న అప్‌కమింగ్ సినిమాల్లో హరీశ్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఫస్ట్‌లుక్‌, గ్లింప్స్‌ పవర్ స్టార్ ఫ్యాన్స్‌లో నెక్ట్స్ లెవెల్ హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా.. ఈ చిత్రం మేకర్స్ మరో కీలక అప్‌డేట్‌ను విడుదల చేశారు. పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ శ్రీలీల ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. అమాయకమైన ఎక్స్‌ప్రెషన‌తో పవన్ కల్యాణ్ ఎదురుగా నిల్చున్న శ్రీలీల పవన్ కల్యాణ్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫొటోను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Also Read: Anushka Shetty :పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన అనుష్క.. ఐదుసార్లు జరిగిందా?

Stunning first look poster of Sreeleela from Ustaad Bhagat Singh



Advertisement

Next Story