అలా చేయడం కోసం స్టార్ హీరోయిన్ అబార్షన్..? ఆసక్తిరేపుతున్న ట్వీట్

by Hamsa |   ( Updated:2023-04-17 08:13:21.0  )
అలా చేయడం కోసం స్టార్ హీరోయిన్ అబార్షన్..? ఆసక్తిరేపుతున్న ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ అనేక చిత్రాల్లో నటించి స్టార్‌గా రాణిస్తోంది. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. కియారా, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రేమించి పెద్దలను ఒప్పించి ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరు పెళ్లి అయిన కొద్ది రోజులకే సినిమా షూటింగ్‌లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ప్రముఖ సినీ క్రిటిక్ పలు ట్వీట్లు చేస్తూ సెన్పెషన్స్ క్రియేట్ చేస్తారు. తాజాగా, కియారా అబార్షన్ చేయించుకుంది అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ‘‘బ్రేకింగ్ న్యూస్ కియారా అద్వానీ ఇటీవల అబార్షన్ చేయించుకుంది. ఆమె గర్భం కోసం సిద్ధంగా లేదు. ఆమె తన కెరీర్‌కు ప్రాధాన్యత ఇచ్చింది !! స్వార్థపూరిత స్త్రీ’’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Read More: ఫస్ట్ మ్యారేజ్ డే రోజే ఆలియాకు బిగ్ షాకిచ్చిన రణబీర్కపూర్!

Advertisement

Next Story

Most Viewed