- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sreeleela : సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలెట్టేసిన శ్రీలీల

దిశ, సినిమా: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రజంట్ మారుమోగుతున్న పేరు శ్రీలీల.చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతీ హీరోతో జతకడుతూ డజను సినిమాల దాకా చేస్తుంది. ఇక ఇప్పటికే కమిటైన సినిమాలన్నీ కూడా దాదాపు పూర్తి చేసుకుంటూ ఉండటంతో మళ్లీ కొత్త సినిమాలపై ఫోకస్ చేసే పనిలో పడింది. ఈ క్రమంలో ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిస్తు్న్న చిత్రం కోసం శ్రీలీలను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఫస్ట్ హాఫ్‌లో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ, బాలకృష్ణ వంటి స్టార్స్ పక్కన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌లో ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో పక్కన నటించేందుకు సిద్ధం అవుతుంది. కాగా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
More News : అలాంటి వాటిపై ఆసక్తి పెరిగింది.. అందుకే ఈసారి కొత్తగా ట్రై చేశా.. శ్రీ లీల ఆసక్తికర కామెంట్స్