- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘థాంక్యూ’ సినిమాకి ఏడాది అంటూ SVC స్పెషల్ పోస్ట్.. పొట్టు పొట్టు తిడుతున్న నెటిజన్లు
దిశ, వెబ్ డెస్క్: ఇటీవల అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన చిత్రం ‘థాంక్యూ’. దీనికి విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించగా.. రాశి ఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమా 2022 జూలై 22న భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది.
తాజాగా, ఈ సినిమా వచ్చి నేటితో ఏడాది పూర్తి అయిందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది. ‘మనం ఎక్కడ మొదలయ్యామో మర్చిపోతే, మనం చేరిన గమ్యానికి విలువ ఉండదు’ అని రాసుకొచ్చారు. అది చూసిన నెటిజన్లు డిజాస్టర్‌ని మళ్లీ గుర్తు చేసి ఎందుకు సంపుతున్నావు. చైతన్యకు ఈ సినిమా తర్వాత నుంచే బ్యాడ్ టైమ్ మొదలైందని కామెంట్లు చేస్తున్నారు.
మనం ఎక్కడ మొదలయ్యమో మర్చిపోతే, మనం చేరిన గమ్యనికి విలువ ఉండదు..❤️A memorable journey that we will cherish forever ❤️#1YearForThankYou @chay_akkineni #RaashiiKhanna@Vikram_K_Kumar @MusicThaman @pcsreeram @BvsRavi @SaiSushanthR #MalavikaNair @avika_n_joy @SVC_official… pic.twitter.com/HGLnayy0Kz
— Sri Venkateswara Creations (@SVC_official) July 22, 2023