ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన మరో హాట్ యాంకర్.. ఎంత ముద్దుగా ఉందో తెలుసా?

by Anjali |   ( Updated:2023-10-04 07:23:26.0  )
ప్రేక్షకుల మనసు కొల్లగొట్టిన మరో హాట్ యాంకర్.. ఎంత ముద్దుగా ఉందో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ యాంకర్లు ట్రెండింగ్‌లో ఉన్నారు. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. అనసూయ, శ్రీముఖి, వర్షిణి, రష్మి ఇలా అందరూ చిన్న చిన్న బట్టలు వేసుకొని ఫొటో షూట్లు చేసి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి కుర్రకారును ఆకర్షిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల సరసన మరో యాంకర్ చేరింది. శ్రీదేవీ డ్రామా కంపెనీ ద్వారా అభిమానులకు పరిచయమైన స్రవంతి చొకారపు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. పలు షోల్లో యాంకర్‌గా చేస్తున్నది. అంతేకాదు.. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. ప్రస్తుతం బ్లాక్ సారీ ధరించి ఫోజులిచ్చింది. చక్కని వస్త్రాధరణతో తెలుగింటి ఆడపడుచులా నిల్చుంది. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఆ చిన్న చిన్న బట్టల కంటే ఇలా సంప్రదాయ వస్త్రాల్లోనే చక్కగా, అందంగా ఉన్నావంటూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

Read More..

ఈ ప్రపంచానికి నీలాంటి మగాడు కావాలి.. అనసూయ హాట్ కామెంట్స్


Advertisement

Next Story