- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ కోరిక తీరకుండానే సౌందర్య చనిపోయిదంట! ఏం కోరిక అంటే?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సహజ నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన కొద్ది సమయంలోనే స్టార్ హీరోస్ అందరి సరసన నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఇక సౌందర్య తండ్రి సత్యనారాయణ జ్యోతిష్యుడు తన కూతురు కెరీర్ 2004లోనే ముగుస్తుందని తెలిపాడు. ఆయన చెప్పినట్లే సౌందర్య విమాన ప్రమాదంలో మరణించి, ఆమె కెరీర్ ముగిసి పోయింది.
అయితే సౌందర్య చనిపోయినా తన చివరి కోరిక మాత్రం తీరలేదంట. అది ఏమిటంటే, సౌందర్య తండ్రి ఎప్పుడూ.. నీ సినీ కెరీర్ 2004లోనే ఎండ్ అవుతుందని చెప్తే.. దానికి సౌందర్య అంగీకరించకుండా నేను 50 ఏళ్ల వరకు సినిమాలు చేస్తాను. అదే నా చివరి కోరిక, నా ఏజ్‌కు తగ్గ ఏదో ఒక పాత్రలు ఉంటాయంటూ చెప్పుకొచ్చేదంట. కానీ ఆమె 2004లోనే మరణించింది. దీంతో సౌందర్య చివరి కోరక నెరవేరలేదు.