- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను, సల్మాన్ ఖాన్ రెడ్ హ్యాండెడ్ గా ఆమెకు దొరికిపోయామంటూ.. ఆ సీక్రెట్స్ బయటపెట్టిన Somy Ali
దిశ,వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాభై ఏళ్లు దాటినా ఇంకా వివాహం చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ హీరో వల్ల ఎంతోమంది హీరోయిన్లు నష్టపోయారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ హీరోయిన్ సోమీ అలీ తాజాగా సల్మాన్ ఖాన్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పటికీ బ్యాచిలర్ గానే ఉన్న ఈ కండల వీరుడు ఒకప్పుడు ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ వంటి స్టార్ హీరోయిన్లతో డేటింగ్ చేసాడు. తాజాగా సల్మాన్ ఖాన్ మీద సోమీ అలీ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నట్లు అప్పటిలో ఎన్నో రూమర్స్ వచ్చాయి. కానీ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. సోమీ అలీ మాట్లాడుతూ.. సల్మాన్ , సంగీత విడిపోవడానికి కారణం నేను.. నిజానికి వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ సల్మాన్ కు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఆ సమయంలో తను బయటపడటానికి నన్ను అడ్డుపెట్టుకొని ఆ పెళ్లి ఆగిపోయేలా చేసాడు. ఇక వాళ్ల పెళ్లికి అన్ని సిద్ధం అయిన తర్వాత అతడు నన్ను హెల్ప్ అడిగాడు. ఇక ఇద్దరం కలిసి నా అపార్ట్మెంట్లో సంగీతకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాము. దీంతో వాళ్ళ పెళ్లి క్యాన్సిల్ అయింది. అతడి బండారాలు ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు బయట పెడతారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే వీటిలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.
Read More: ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు గ్లోబల్ స్టార్స్.. షేక్ అవుతున్న ట్విట్టర్