‘స్కంద’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రామ్ ఫ్యాన్స్‌కు పండగే!

by Anjali |   ( Updated:2023-09-06 09:37:47.0  )
‘స్కంద’ రిలీజ్ డేట్ వచ్చేసింది.. రామ్ ఫ్యాన్స్‌కు పండగే!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో పోతినేని రామ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరెక్కుతోన్న చిత్రం ‘స్కంద’. ఈ మూవీలో యంగ్ బ్యూటీఫుల్ లేడీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీసైన గ్లింప్స్.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. అటు రామ్ డాన్స్.. ఇటు శ్రీలీల స్టెప్పులు.. అదిరిపోయే మ్యూజిక్‌తో ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ నెల(సెప్టెంబరు) 28న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది.

Read More: కాలు పైకెత్తి.. వర్కౌట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్

Advertisement

Next Story