బోరున ఏడుస్తూ రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సింగర్ సునీత.. సంచలనం రేపుతోన్న పోస్ట్

by Anjali |   ( Updated:2024-01-09 15:27:33.0  )
బోరున ఏడుస్తూ రెండో పెళ్లిపై ఓపెన్ అయిన సింగర్ సునీత.. సంచలనం రేపుతోన్న పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ సునీత గురించి సుపరిచితమే. పలు కారణాల వల్ల సునీత మొదటి భర్తతో విడిపోయింది. 42 ఏళ్ల వయసులో ఈమె వ్యాపారవేత్త రామ్‌ను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక సునీత ఎన్నో విమర్శలను ఎదుర్కొంది. పెళ్లీడుకొచ్చిన కూతురు, కుమారుడు ఉండగా.. పెళ్లి అవసరమా? అంటూ దారుణంగా ట్రోల్స్ చేశారు. అయినప్పటికీ సునీత అవేమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది. అయితే రామ్‌ను పెళ్లి చేసుకుని, 3 సంవత్సరాలైన సందర్భంగా సునీత సోషల్ మీడియా వేదికగా రామ్ తాళి కడుతున్న పిక్ షేర్ చేసి.. ‘‘ఈ క్షణం నా జీవితం సంతోషమయంగా మార్చేసిందని’’ ఫొటో కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం సింగర్ సునీత పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.

Read More..

శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరో సుధీర్‌బాబు ..

Advertisement

Next Story