- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆ బ్రేకప్ తర్వాత సైలెంట్ అయ్యా : సాయి ధరమ్ తేజ్
దిశ, వెబ్ డెస్క్ : మెగా మేనల్లుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్.. ఆ తర్వాత తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 'పిల్ల నువ్వు లేని జీవితం' , ' సుప్రీమ్ ' లతో హిట్స్ అందుకున్న సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యారు . ప్రస్తుతం తేజ్ నటించిన సినిమా విరూపాక్ష. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కు జోడిగా సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసాయి. విరూపాక్ష ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందు రాబోతుంది. ఈ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ్.. తన వ్యక్తిగత విషయాలను చెప్పేసాడు. పెళ్లి గురించి తేజ్ మాట్లాడుతూ.. "పెళ్లి నాకు నచ్చినప్పుడే నేను చేసుకుంటాను " అని చెప్పాడట. అంతే కాకుండా తన జీవితంలో బ్రేకప్ కూడా జరిగిందని.ఆ బ్రేక్ అప్ తర్వాత అమ్మాయిలు అంటేనే తనకు భయం వేస్తుందని..చెప్పుకొచ్చాడు.
ఇవి కూడా చదవండి:
OTT Movies : అప్ కమింగ్ ఓటీటీలో విడుదలవ్వబోతున్న తెలుగు సినిమాలు ఇవే!
- Tags
- Sai Dharam Tej