సెక్స్ టాయ్ వాడుతూ దొరికిపోయిన కియారా అద్వానీ.. నిర్మాత కూడా అలా అనేసరికి..

by Sujitha Rachapalli |
సెక్స్ టాయ్ వాడుతూ దొరికిపోయిన కియారా అద్వానీ.. నిర్మాత కూడా అలా అనేసరికి..
X

దిశ, సినిమా : అమేజింగ్ బ్యూటీ కియారా అద్వానీ.. సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది. అయినా సరే చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న బొమ్మ.. త్వరలోనే 'గేమ్ చేంజర్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈమె కెరీర్ ప్రారంభంలో చేసిన ఓ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ అప్పుడే కాదు ఇప్పుడు కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వచ్చిన 'లస్ట్ స్టోరీస్' ఆంథాలజీ ఇండియన్ సినిమా హిస్టరీలోనే బోల్డ్ షార్ట్ ఫిల్మ్ కాగా ఫీమేల్ సెక్సువల్ ప్లెజర్ గురించి చర్చించింది.

అయితే లేటెస్ట్ ఇంటర్వ్యూలో ఈ అంథాలజీ ప్రొడ్యూసర్ సోమెన్ మిశ్రా ఇంట్రెస్టింగ్ విషయం చెప్పుకొచ్చారు. ఇందులో కియార వైబ్రేటర్ యూజ్ చేసి సెల్ఫ్ ప్లెజర్ పొందిన సీన్ అప్పట్లో వైరల్ అయిపోయిందని, ఈ సన్నివేశం కారణంగా సెక్స్ టాయ్స్ వినియోగం పెరిగిపోయి సేల్స్ అధికమయ్యాయని తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ కంపెనీ సర్వే చేసి వెల్లడించిందని, 'లస్ట్ స్టోరీస్' కారణంగా 50-55 శాతం సేల్స్ ఇంక్రీజ్ అయినట్లు ప్రకటించిందన్నారు. 'Kiara Adwani Vibrator', 'Kiara Adwani Sex Toy' అని గూగుల్ చేసిన వాళ్ల సంఖ్య కోట్లలో ఉందని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed