- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హనుమాన్’ టీమ్ సంచలన నిర్ణయం.. అభినందించిన చిరంజీవి
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం వేళ ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ కాంబినేషన్‌లో వస్తోన్న హనుమాన్ చిత్రబృందం కీలక నిర్ణయం తీసుకుంది. హనుమాన్ సినిమా టికెట్ ధర నుంచి రామ మందిరానికి విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి టికెట్‌పై రూ.5 రామ మందిర నిర్మాణానికి ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. దీంతో చిత్రబృందాన్ని మెగాస్టార్ చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అయోధ్య రామమందిర నిర్మాణం చరిత్రలో నిలిచిపోయే ఘట్టం అని పేర్కొన్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి తనకు కూడా ఆహ్వానం అందిందని చెప్పారు. ఈ నెల 22న కుటుంబ సభ్యులతో కలిసి అయోధ్యకు వెళ్తానని అన్నారు.
Advertisement
Next Story