అడవి రాముడు ప్రొడ్యూసర్ Surya Narayana కన్నుమూత..

by Satheesh |   ( Updated:2023-01-20 12:12:51.0  )
అడవి రాముడు ప్రొడ్యూసర్ Surya Narayana కన్నుమూత..
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. సీనియర్ నిర్మాత ఎ. సూర్యనారాయణ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. సూర్యనారాయణ మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. కాగా, సీనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ''అడవిరాముడు'' చిత్రాన్ని ఎ. సూర్యనారాయణ నిర్మించారు.

ఇవి కూడా చదవండి : ఆ రోజు సల్మాన్ వచ్చేదాకా ఆకలితో అల్లాడిపోయాం: 'రెడీ' షూటింగ్‌పై కుబ్రా

Advertisement

Next Story