'Sita Ramam ' ఓటీటీ స్ట్రీమింగ్

by Hajipasha |   ( Updated:2022-09-10 08:59:56.0  )
Sita Ramam  ఓటీటీ స్ట్రీమింగ్
X

దిశ, సినిమా: యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో దుల్కర్ సల్మాన్, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ నటించిన లేటెస్ట్ మూవీ 'సీతా రామం'. ఈ ఏడాది బూస్టప్ సినిమాగా నిలిచి, భారీ వసూళ్లతో అదరగొట్టి.. క్లాసిక్ ఫిల్మ్‌గా ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించగా.. ఫైనల్‌గా ఓటీటీలో అలరించేందుకు వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకున్న ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కాగా ఓటీటీలో కూడా ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రేక్షకులు.

Also Read : మరోసారి సత్తా చాటుతోన్న 'సీతారామం'

Also Read : లైగర్ సినిమాతో అతిగా నష్టపోయిందెవరో తెలుసా?


Advertisement

Next Story