- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గే బార్‌లో అడ్డవేసిన స్టార్ నటి.. రెండు వారాలు అదే పని చేసిందట!
దిశ, సినిమా: ‘మార్గరీట విత్ ఎ స్ట్రా’ మూవీకోసం తాను ఎదుర్కొన్న కష్టాల గురించి ఓపెన్ అయింది సయానీ గుప్తా. 2015లో సొనాలి బోస్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టగా.. సయాని పోషించిన లెస్బియన్ పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఇటీవల ఓ సమావేశంలో స్వలింగ సంపర్క క్యారెక్టర్‌కు న్యాయం చేయాలనే తపనతో తాను వివిధ ప్రయోగాలు చేసినట్లు తెలిపింది. ‘ఈ పాత్రలో జీవించాలని బలంగా ఫిక్స్ అయ్యాను. దీంతో రెండువారాల పాటు గంటల తరబడి న్యూయార్క్‌లోని గే బార్‌లకు వెళ్లి కూర్చునేదాన్ని. నిజంగా ఆ టూ వీక్స్ నా లైఫ్ విచిత్రంగా అనిపించింది. అక్కడ మనం నేర్చకోవాల్సినవి చాలా విషయాలున్నాయి. నేను మొదటిసారి వెళ్లినపుడే కొన్ని నేర్చుకున్నా. నిజంగా అదొక గొప్ప ఎడ్యుకేషన్ వేదికగా అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చింది.
Read More: Navya Naveli Nanda : ఆ వయసులోనే వాటి గురించి మాట్లాడాలా..భవిష్యత్తు తరాలకు అన్యాయమే
- Tags
- Sayani Gupta