- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమయం వృధా చేయకూడదు.. అందుకే లోకల్ ట్రైన్‌లో హీరోయిన్ జర్నీ
X
దిశ, సినిమా: మామూలుగా సెలబ్రిటీ బయటకు వస్తే జనాల కంట పడకుండా ఉండటానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్‌లు కెమెరాలకు చిక్కకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కానీ బాలీవుడ్ నటి సారా అలీఖాన్ ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించి అభిమానులతో ముచ్చటించింది. ఇందుకు సంబందించిన వీడియో పోస్ట్ చేసిన సారా.. సమయాన్ని వృధా చేయకూడదన్న ఉద్దేశంతో తన టీంతో కలిసి ఇలా లోకల్ ట్రైన్‌లో ప్రయాణించినట్లు చెప్పుకొచ్చింది. ఇక ట్రైన్ దిగిన అనంతరం కూడా సారా ఆటోలో ప్రయాణం కొనసాగించినట్లు తెలుస్తోంది.
Read more:
ఒంటిపై పుట్టు మచ్చలు కనిపించేలా ఎక్స్‌పోజ్.. Janhvi Kapoo బోల్డ్ పిక్స్
Advertisement
- Tags
- Sarah Ali Khan
Next Story