ఆ హీరోతో బ్రేకప్ నిజమే.. డీటెయిల్స్ చెప్పిన యంగ్ హీరోయిన్

by Mahesh |   ( Updated:2023-03-04 15:53:42.0  )
ఆ హీరోతో బ్రేకప్ నిజమే.. డీటెయిల్స్ చెప్పిన యంగ్ హీరోయిన్
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ సారా అలీ ఖాన్ తాజా ఇంటర్వ్యూలో తన బ్రేకప్ గురించి చెప్పుకొచ్చింది. 2020 చాలా బ్యాడ్ ఇయర్ అని తెలిపింది. బ్రేకప్‌తో ప్రారంభమై.. లవ్ ఆజ్ కల్ 2, కూలీ నం. 1 సినిమాల డిజాస్టర్స్‌తో ఎండ్ అయిందని తెలిపింది. ఆ టైమ్‌లో వచ్చిన ట్రోలింగ్‌ కూడా అంతగా బాధించలేదని.. ఎందుకంటే వాళ్లు చెప్తుంది నిజమేనని అనిపించిందని వివరించింది. కాగా 2020లో ‘లవ్ ఆజ్ కల్ 2’ చిత్రీకరణ సమయంలో కార్తీక్ ఆర్యన్‌తో సారా డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఫిబ్రవరి 2020లో సినిమా విడుదలకు ముందే ఇద్దరూ విడిపోయారు.

Read more:

పామునే డ్రెస్‌గా వాడేస్తుంది..

Advertisement

Next Story