- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అడవిలో అందాలు ఆరబోసిన సమంత.. నాగచైతన్యపై నెటిజన్స్ వల్గర్ కామెంట్స్!
దిశ, సినిమా : అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట్లో తెగ సందడి చేస్తుంది.
ఇక తాజాగా ఈ బ్యూటీ ప్రకృతి ఒడిలో సరదాగా గడిపింది. ప్రశాంత వాతావరణంలో హాయిగా గడిపేందుకు సమంత మలేషియా ట్రిప్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఈ నటి అడవి మధ్యలో వాటర్ పాండ్‌లో బోల్డ్ షో చేసింది. చాక్లెట్ కలర్ బికినీలో ప్రకృతికి తన అందాలను చూపిస్తూ..తెగ మురిసిపోయింది. ఇక దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
కాగా, ఈ బికినీ ఫొటోస్ చూసిన వారు సమంతనే కాదండోయ్ నాగచైతన్యను కూడా తెగ ఆడేసుకుంటున్నారు. ఏంటీ సమంత మరీ ఇలా మారిపోయారు.. సమ్మర్ స్టార్టింగ్‌లో నువ్వు ఏంటీ ఇంత టెంపరేచర్ పెంచుతున్నావు అంటూ సెటైర్ వేయగా, మరో నెటిజన్ నాగచైతన్యను ట్రోల్ చేస్తూ.. అయ్యో చైతన్య.. నాగచైతన్య క్రయింగ్ ఇన్ బాత్‌రూమ్ అంటూ కామెంట్స్ చేశారు.
ఇంకొంత మంది నువ్వుంటే నాకు చాలా గౌరవం. కానీ ఇలాంటి డ్రెస్ వేసుకోవడం నాకు అసలే నచ్చలేదు సమంత, ఈరోజు నా చేతిలో ఎంత మంది పిల్లలు చనిపోతారో తెలియదు, ఆ నింద అంతా సమంతకే అంటూ కామెంట్ చేశాడు. ప్రస్తుతం వీరు చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.