విడాకులు తీసుకున్న మెడలో నల్లపూసలు ధరిస్తున్న సమంత.. కారణం అదేనా?

by samatah |   ( Updated:2023-07-05 06:14:17.0  )
విడాకులు తీసుకున్న మెడలో నల్లపూసలు ధరిస్తున్న సమంత.. కారణం అదేనా?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇక సామ్‌కు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి.అయితే తాజాగా సామ్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే? సమంత, నాగచైతన్య విడిపోయిన విషయం తెలిసిందే. అయినా ఈ జంట మళ్లీ కలవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ క్రమంలో సమంత తన మెడలో నల్లపూసల దండ ధరించడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్గా సోషల్ మీడియా వేదికగా సమంత తాను మెడలో నల్లపూసల దండ వేసుకున్న ఫోటోను షేర్ చేసింది . ఇక ఇది చూసిన కొందరు సామ్, రెండో పెళ్లి చేసుకుంది అంటుంటే, మరికొందరు షూట్‌లో భాగంగా వేసుకుందని ముచ్చటిస్తున్నారు.

Also Read: చైతన్య, నిహారికలకు విడాకులు.. తేలేది నేడే

Advertisement

Next Story