పక్కలోకి రావాలని ఆ స్టార్ డైరెక్టర్ సమంతను వేధించాడా..?

by Prasanna |   ( Updated:2023-08-01 12:28:36.0  )
పక్కలోకి రావాలని ఆ స్టార్ డైరెక్టర్ సమంతను వేధించాడా..?
X

దిశ, సినిమా: ఇండస్ట్రీలో ఉన్న ప్రతి నటి ఏదో ఓ సమయంలో కాస్టింగ్ కౌచ్ సమస్యను ఎదుర్కొనే ఉంటారు. అయితే చాలా మంది ఇలాంటి చేదు అనుభవాలు బయటకు చెప్పుకునే సాహసం చేయదు. కానీ ఈ మధ్య కొందరు హీరోయిన్లు లైంగిక వేధింపులకు గురిచేసిన వారి పేర్లతో సహా బయటకు చెప్పేస్తున్నారు. అయితే స్టార్ హీరోయిన్‌గా దాదాపు 14 సంవత్సరాలపాటు ఇండస్ట్రీలో కెరీర్ లీడ్ చేస్తున్న సమంతకి కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలుస్తోంది. ‘నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ఇండస్ట్రీలో పెద్ద హోదాలో ఉంటావు’ అని ఓ స్టార్ డైరెక్టర్ హామీ ఇచ్చాడని.. కానీ అప్పుడు సామ్‌కు అతని మాటల్లో ఆంతర్యం అర్థంకాక ‘ఓకే సార్ మీరు చెప్పినట్లే వింటాను’ అని చెప్పిందని టాక్. అయితే తర్వాత ఆ డైరెక్టర్ తన కోరికలు ఓపెన్‌గా బయటపెట్టడంతో.. సామ్ అతనికి దూరంగా ఉందట. ఈ విషయం ప్రజంట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read More : ప్రెగ్నెన్సీని దాచుకుని తిరుగుతున్న స్టార్ సింగర్ భార్య.. ఎట్టకేలకు కనిపెట్టేసిన ఫ్యాన్స్

Advertisement

Next Story