- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Samajavaragamana : ఓటీటీలోకి ‘సామజవరగమన’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీవిష్ణు హీరోగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘సామజవరగమన’. జూన్ 29న థీయేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. చిన్న సినిమాగా వచ్చినప్పటికీ కేవలం రెండు వారాల్లో దాదాపుగా రూ. 40 కోట్లు రాబట్టి బిగెస్ట్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. తాజా సమాచారం మేరకు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ‘సామజవరగమన’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. జూలై 2 నుంచి స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
Next Story