Salaar: సలార్ సినిమా నుంచి కొత్త అప్డేట్!

by Prasanna |   ( Updated:2023-02-26 03:58:45.0  )
Salaar: సలార్ సినిమా నుంచి కొత్త  అప్డేట్!
X

దిశ,వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న సినిమా సలార్ . కంప్లిట్ బ్లాక్ టీం తో బిగ్గెస్ట్ మాస్ కమర్షియల్ సినిమాగ రూపొందుతుంది. జగపతి బాబు, పృథ్వి రాజ్ సుకుమారన్ లాంటి నటులు నటిస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ యాక్షన్ ఎపిక్ లో శృతి హాసన్ క్యారెక్టర్ కు ఎండ్ కార్డు పడింది. ఈ సినిమా మేకర్స్ ఒక ఫోటోని విడుదల చేశారు. ఈ ఫొటోలో శృతి హాసన్ , ప్రశాంత్ నీల్‌తో పాటు డిఓపి భువన్ కూడా ఉన్నారు. భారీ అంచనాలు ఉన్న సలార్ మూవీ సెప్టెంబర్ 28 న విదులవ్వనుంది. ఈ సినిమాతో ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీసును షేక్ చేస్తాడని అభిమానులు చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. సలార్ సినిమా ఇండియన్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల వారు లెక్కలు వేస్తున్నారు. ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ తరవాత ఈ సినిమా చేస్తుండటంతో ఆ రేంజ్ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 28 న ఎలాంటి హిట్ కొడతారో వేచి చూడాలి.

Advertisement

Next Story