- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంట్లో తెలియకుండానే ఆ పని చేశా.. కానీ సోషల్ మీడియానే బయటేసింది
దిశ, సినిమా: సోషల్ మీడియాలో మొదలైన ప్రయాణమే తనను గ్లామర్ ప్రపంచానికి పరిచయం చేసిందంటోంది యంగ్ బ్యూటీ సాక్షి వైద్య. వరుణ్‌తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వస్తున్న ‘గాండీవధారి అర్జున’తో ప్రేక్షకులను అలరించనున్న ఆమె.. రీసెంట్ ఇంటర్వ్యూలో కెరీర్ అనుభవాలను పంచుకుంది. ‘మూడేండ్ల క్రితం నా లైఫ్ మరోలా ఉండేది. షార్ట్ వీడియోస్ తీసి ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ మురిసిపోయేదాన్ని. అదో ప్రపంచం. అప్పుడే నా ఫ్రెండ్స్ ‘సినిమాల్లో ఎందుకు ప్రయత్నించకూడదు?’ అని సలహా ఇచ్చారు. దీంతో ఇంట్లో తెలియకుండా చాలా ప్రయత్నాలే చేశాను. ఈ క్రమంలోనే తెలుగు సినిమా ‘ఏజెంట్’లో అవకాశం వచ్చింది. డైరెక్టర్ ఫోన్ చేసి హీరో అఖిల్ పేరు చెప్పగానే ఎగిరి గంతేశాను. మొదటి సినిమాతోనే నాకు అభిమానుల్లో గుర్తింపు వచ్చింది. సాయి ధరమ్తేజ్తోనూ ఓ సినిమా చేస్తున్నా. మెగా కాంపౌండ్ నుంచి ఇద్దరు హీరోలతో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది’ అంటూ సంబరపడిపోయింది. చివరగా ప్రియాంక చోప్రా, కంగనా రనౌత్, సాయి పల్లవి, కీర్తి సురేష్లను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పింది.