ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్న Sai Pallavi..!

by sudharani |   ( Updated:2023-10-29 14:09:25.0  )
ఫ్యాన్స్‌కు ఊహించని షాక్.. అలాంటి ఆపరేషన్ చేయించుకోబోతున్న Sai Pallavi..!
X

దిశ, వెబ్‌డెస్క్: నేచురల్ బ్యూటీగా పేరు తెచ్చకున్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘ఫిదా’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. మొదటి సినిమాతోనే ఎంతో పాపులారిటీ దక్కించుకుంది. ఎటువంటి ఎక్స్‌ఫోజింగ్ చెయ్యకుండా తన అందంతో, నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న సాయిపల్లవికి సంబంధించి ప్రస్తుతం ఓ న్యూస్ నెట్టింట్ హాట్ టాపిక్ గా మారింది. అందేంటంటే..

సాయి పల్లవి తన కాళ్లకు చిన్న మైనర్ సర్జరీ చేయించుకోబోతుందట. కాళ్లల్లో ఓ చిన్న ప్రాబ్లం కారణంగా సరిగ్గా నడవలేక పోతుందని, డ్యాన్స్ చేయలేక పోతుందని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దాని కోసం సర్జరీ చేయించుకోబోతుందట. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ న్యూస్ వైరల్ కావడంతో ఆమె ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రస్తుతం సాయిపల్లవి తమిల్‌లో రెండు సినిమాలు, తెలుగులో ఓ సినిమా చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Samantha విషయంలో Bunny ఇంత ఇబ్బందిపడ్డాడా..?

Advertisement

Next Story