- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కొత్త ప్రేయసితో విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న స్టార్ హీరో.. ఆ పోస్ట్‌పై మాజీ భార్య షాకింగ్ రియాక్షన్
దిశ, సినిమా : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తన కొత్త ప్రేయసి సబా ఆజాద్‌తో తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ మేరకు అర్జెంటీనా అందాలను వీక్షిస్తున్నట్లు తెలుపుతూ తాజాగా ఓ బ్యూటీఫుల్ పిక్ షేర్ చేశాడు హృతిక్. గతేడాది కరణ్ జోహార్ 50వ పుట్టినరోజు వేడుకకు జంటగా వచ్చిన ఈ జోడి తమ సంబంధాన్ని అధికారికంగా అనౌన్స్ చేసినప్పటినుంచి ఇక ఓపెన్‌గానే తిరిగేస్తున్నారు. ఈ క్రమంలో ఏ మాత్రం ఫ్రీ టైమ్ దొరికినా విదేశాలకు చెక్కేస్తూ ఎంజాయ్ చేస్తుండగా.. రీసెంట్‌గా అర్జెంటినాలోని ఓ ఫేమస్ కాఫీ హౌస్‌లో తీసుకున్న క్లోజ్ సెల్ఫీని నెట్టింట షేర్ చేసింది సబా. అంతేకాదు తన బాయ్‌ఫ్రెండ్‌ను ఉద్దేశిస్తూ ‘మై హిప్పో హార్ట్’ అని క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా హృతిక్ మాజీ భార్య సుస్సానే ఖాన్ స్పందిస్తూ ‘బ్యూటీఫుల్ పిక్’ అంటూ హార్ట్ ఎమోజీతోపాటు తమ రిలేషన్‌ను ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు సిగ్నల్ ఇచ్చింది. ఇక హృతిక్, సుస్సానే 2014లో విడాకులు తీసుకోగా వారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు.