- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేణు దేశాయ్ పోస్ట్.. మరోసారి చిక్కుల్లో పవన్ కల్యాణ్!
దిశ, వెబ్‌డెస్క్: రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పవన్ కల్యాణ్, రేణు ప్రేమ వివాహం చేసుకుని తర్వాత కొన్ని కారణాల చేత విడిపోయారు. ఆ తర్వాత రేణు దేశాయ్ తన లైఫ్ తను లీడ్ చేసుకుంటుంది. అలాగే పవన్ కల్యాణ్ సైతం ఓ వైపు సినిమాలు చేస్తూనే.. అటూ రాజకీయపరంగా బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో బిజీగా ఉండే రేణు తాజాగా ఓ పోస్ట్ షేర్ చేసింది.
‘‘నా కుడి పాదానికి గాయం అయింది. మూడు వేళ్లకు దెబ్బ తగిలింది. ఒక వేలు బాగా నలిగిపోయింది. అంత బాధలో కూడా నేను ఒంటరిగా సముద్రాన్ని ఆస్వాదిస్తున్నాను’’ అంటూ నది ఒడ్డున ఒంటరిగా నడుస్తున్న వీడియో ఒకటి షేర్ చేశారు. దీంతో ఆ వీడియో చూసిన కొంత మంది నెటిజన్లు.. ‘వాడేమో ఇంకో పెళ్లి చేసుకుని సరదాగా జీవితం గడిపేస్తున్నాడు. మీరు మాత్రం ఇలా ఒంటరిగా భరిస్తున్నారు అంటూ’ పవన్ కల్యాణ్‌ని ఉద్దేశించి కామెంట్లు చేస్తున్నారు. అది చూసిన పవన్ అభిమానులు నెగిటివ్ కామెంట్లు పెట్టిన వారిపై మండిపడుతున్నారు. కాగా.. కొంత మంది మాత్రం రేణు దేశాయ్‌కి జాగ్రత్తలు చెబుతున్నారు.
Read More..
‘పవన్ కల్యాణ్ కామాంధుడు, చాలా నీచమైన వ్యక్తి..’ కలకలం సృష్టిస్తోన్న నటి వాయిస్ రికార్డ్ ట్వీట్
తండ్రి పవన్ కళ్యాణ్‌ను దూరం పెడుతున్న అకీరా.. అసలు కారణం ఏంటంటే..