'రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్'..

by Hamsa |   ( Updated:2022-09-27 14:39:11.0  )
రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్..
X

దిశ, వెబ్‌‌డెస్క్: టాలీవుడ్ వివాదాస్పద డైకెర్టర్ రామ్‌గోపాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడు సినిమాల గురించే ఎక్కువగా ప్రస్తావించే ఆయన.. ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''బాహుబలి, ఆర్‌ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్-2 అడుగుజాడలను అనుసరిస్తూ.. టీఆర్‌ఎస్ కూడా బీఆర్‌ఎస్‌గా పాన్ ఇండియాగా వెళుతుంది. రీల్ ఫిల్మ్ స్టార్స్ యష్, తారక్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లుఅర్జున్ లాగా కాకుండా.. రియల్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ కేసీఆర్''. అంటూ పేర్కొన్నారు. దీంతో సోషల్ మీడియాలో టీఆర్ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు ఆర్జీవీ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

'గాడ్ ఫాదర్' సెట్‌లో చిరుపై సత్యదేవ్ కామెంట్స్

వైట్ టా‌ప్‌లో కాక రేపిన రాధిక.. నెటిజన్ల సెక్సీ కామెంట్స్

Advertisement

Next Story