రవితేజ, విశ్వక్‌సేన్, మంచు మనోజ్ మల్టీస్టారర్ మూవీ

by Prasanna |   ( Updated:2023-07-05 06:18:20.0  )
రవితేజ, విశ్వక్‌సేన్, మంచు మనోజ్ మల్టీస్టారర్ మూవీ
X

దిశ, సినిమా: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ వంటి భారీ సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటితో పాటు తాజాగా యంగ్ హీరో విశ్వక్ సేన్ తో కలిసి ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నారు. ఇందులో విలన్ గా మంచు మనోజ్ ను ఎంచుకున్నారు. ‘కలర్ ఫొటో’ ఫేమ్ సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మాస్ మహారాజా లెక్చరర్ గా, ఆయన శిష్యుడిగా విశ్వక్ నటించబోతున్నాడు.ఈ ఇద్దరికి కలిపి సాలిడ్ విలన్ గా మనోజ్ ను సెలెక్ట్ చేశారంట మేకర్స్. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న మనోజ్ కి ఈ మూవీ రీఎంట్రీ అని చెప్పాలి. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.

Read More..

pawan kalyan on instagram : ఇది పవర్ స్టార్ రేంజ్.ఇండియాలోనే మొదటి వ్యక్తి!

Advertisement

Next Story