రవితేజతో డైరెక్టర్ అనుదీప్ మూవీ.. రచ్చ రచ్చే..

by Prasanna |   ( Updated:2023-05-15 09:07:17.0  )
రవితేజతో డైరెక్టర్ అనుదీప్ మూవీ.. రచ్చ రచ్చే..
X

దిశ, సినిమా: ప్రజెంట్ హిట్ ఫట్‌తో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. రీసెంట్‌గా ‘రావణాసుర’తో నిరాశపరిచిన రవితేజ.. ప్రస్తుతం ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీతో బిజీగా ఉన్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్.. రవితేజతో సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కథ నచ్చడంతో హీరో వెంటనే ప్రాజెక్ట్ ఓకే చేశాడని, దిల్ రాజు నిర్మిస్తారని తెలుస్తోంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్స్.. రవితేజ కామెడీ టైమింగ్, అనుదీప్ టేకింగ్ ఒక్కచోట చేరితే ఇక రచ్చ రచ్చే అంటున్నారు ఫ్యాన్స్. అయితే ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసేందుకు టైం పడుతుందని తెలుస్తుండగా.. ఈలోగా కమిటైన సినిమాలన్నీ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు రవితేజ.

Read more:

బాగానే ఉన్నాను.. యాక్సిడెంట్ పై స్పందించిన ఆదాశర్మ

ఫుల్ యాక్షన్ సీన్స్‌తో ‘బోయపాటి రాపో ఫస్ట్ థండర్’

Advertisement

Next Story