- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ వ్యక్తితో రష్మీ ప్రేమాయణం.. బయటపడిన అసలు సీక్రేట్ ఇదే
దిశ, వెబ్‌డెస్క్ : యాంకర్ రష్మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందం అభినయం తన సొంతం. ఈ అమ్మడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించగా, కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా కూడా చేసింది. అయినా ఈ అమ్మడుకు అంతగా క్రేజ్ రాలేదు. కానీ జబర్దస్త్ ద్వారా రష్మీ మంచి పాపులరిటీ సంపాదించుకుందనే చెప్పాలి.
ఇక రష్మీ అనగానే అందరికీ గుర్తు వచ్చే పేరు సుధీర్. వీరి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. బుల్లితెర లవ్ బర్డ్స్ అని కూడా అంటారు. వీరికి తెరపై ఎన్నో సార్లు పెళ్లి కూడా చేశారు. ఇక కొందరు అభిమానులు వీరు నిజంగానే ప్రేమలో ఉన్నారు అంటుంటే మరికొందరు వారి లవ్ అనేది ఓన్లీ షో వరకే అని చెప్పుకొస్తారు.
కానీ అందరికీ ఓ డౌట్ మాత్రం ఉంటుంది. అది ఏమిటంటే?, రష్మీకి బయట లవర్ ఉన్నారా అనేది కాగా, దానిపై క్లారిటీ వచ్చింది అంటున్నారు కొందరు అది ఎలా అంటే?
కాగా, తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన ఒక ప్రోమో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.అందులో రష్మీ ఒక టాస్క్ లో భాగంగా తన ప్రేమ సక్సెస్ అవుతుందా లేదా అనే విషయంలో ఒక బాక్స్ లో రాయి వేద్దామని నిర్ణయించుకుంది. ఇక ఆ రాయి బాక్స్ లో పడితే తన ప్రేమ సక్సెస్ అయినట్టు రాయి పడకపోతే తన ప్రేమ ఫెయిల్యూర్ అయినట్టు అని చెప్పింది. కాగా అందులో రాయి వేయగా, అది పడిందా లేదా అనేది సస్పెన్స్. అయితే, రష్మీ మాత్రం అందులో రాయి పడాలని గట్టిగా కోరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చాలా మంది రష్మికి బయట లవర్ ఉన్నారు. అందుకే తాను అలా ఎక్సె ప్రెషన్స్ పెట్టింది అని ముచ్చటిస్తున్నారు.