కాలు పైకెత్తి.. వర్కౌట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్

by Anjali |   ( Updated:2023-09-06 09:38:59.0  )
కాలు పైకెత్తి.. వర్కౌట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తున్న రామ్ చరణ్ హీరోయిన్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరో రామ్ చరణ్.. పూరీ జగన్నాథ్ దర్వకత్వంలో తెరకెక్కిన ‘చిరుత’ చిత్రంతో హీరోయిన్ నేహా శర్మ మంచి గుర్తింపు సంపాదించుకుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చిన నేహా.. వే ఆఫ్ టాకింగ్, డాన్స్, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత సరైన సినిమాల కథల ఎంపిక విషయంలో తప్పులు చేయడంతో తెలుగులో అవకాశాలు కోల్పోయింది. అనంతరం బాలీవుడ్‌ వైపుగా అడుగులు వేసి.. అక్కడ మంచి క్రేజ్ దక్కించుకుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో వరుస ఫొటో షూట్లతో యువతను ఊరిస్తుంది. తాజాగా నేహా జిమ్‌లో ఎద అందాలు కనిపించేలా, ఒక కాలు పైకెత్తి, హాట్ లుక్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ అమ్మడు వర్క్ అవుట్ పిక్స్ వీక్షించినా జనాలు ‘‘మాకు చెమటలు పట్టించేలా చేస్తున్నావ్ చిరుత పాప, ఇంతటి అందాల రాశికి సినిమా అవకాశాలు రాకపోవడం ఏంటి? అంటూ అందాల ఆరబోతకు సైతం ఫిదా అవుతూ కామెంట్లు పెడుతున్నారు.


Read More: Nidhhi Agerwal

Next Story

Most Viewed