- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సీక్రేట్ బయటపెట్టిన రకుల్.. హీరోయిన్ కాకపోతే ఆ పని చేసేదంట
దిశ, వెబ్‌డెస్క్ : పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెంకటాద్రీ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇక టాలీవుడ్ అగ్రహీరోల అందరిసరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇక తర్వాత బాలీవుడ్ పై కన్నేసి అక్కడే గడిపేస్తోంది రకుల్.
ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రకుల్ , తన అభిమానులతో ఆసక్తికర విషయాలు పంచుకుంది. తాను హీరోయిన్ కాకపోతే తప్పనిసరిగా ఎంబీఏ చేసేదాన్ని. నాకు 18 సంవత్సరాల వయసులోనే సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఇక మాది ఆర్మీ ఫ్యామిలీ కాబట్టి నేను చిన్నప్పటినుండే చాలా డిసిప్లేన్ గా ఉండడం నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన ఈ వాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read Mores: ఏడాది పూర్తి చేసుకున్న ‘మేజర్’.. అడవి శేషు ట్వీట్ వైరల్ ..