- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లైన ఆడవాళ్లు ఆ క్యారెక్టర్లే చేయాలా.. కాలం మారిందంటున్న ప్రియమణి
by Prasanna |
X
దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీల్లో పెళ్లైన మహిళలు, సీనియర్ హీరోయిన్ల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయంటోంది ప్రియమణి. ఈ మేరకు ఇంతకాలం మ్యారేజ్ చేసుకున్న ఉమెన్స్‌ను కేవలం సైడ్ క్యారెక్టర్లకే పరిమితం చేసేవారని, 30 ఏళ్లు దాటితే చాలు అమ్మ, అత్తా తదితర పాత్రలకే అంకితం చేశారని వాపోయింది. అయితే ఇటీవల కాలంలో ఇండస్ట్రీతోపాటు ప్రేక్షకుల్లోనూ భారీ మార్పులు చోటుచేసుకున్నట్లు గుర్తించానన్న నటి.. వివాహితలను ప్రధాన పాత్రల్లో అందరూ అంగీకరిస్తున్నారని తెలిపింది. ‘పెళ్లయిన ఆడవాళ్లను లీడ్ రోల్స్‌లో జనాలు ఆదరిస్తున్నారు. ఈ విషయంలో నేను సంతోషంగా ఉన్నాను. ఇక పెళ్లితో హీరోయిన్ కెరీర్ ముగియదు’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
Advertisement
Next Story