షాకింగ్: ఫైమాను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రవీణ్!

by Anjali |   ( Updated:2023-05-24 06:54:11.0  )
షాకింగ్: ఫైమాను మోసం చేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ప్రవీణ్!
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ కమెడీయన్ ఫైమా జోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బుల్లితెరపై ఎంతో సందడి చేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బెలా నవ్విస్తుంది. ఇక పటాస్ ప్రవీణ్, ఫైమా ప్రేమలో ఉన్నే విషయం తెలిసిందే. బుల్లితెర స్టార్ జంటల్లో వీరు కూడా ఒకరు. అయితే తాజాగా ప్రవీణ్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారడంతో ఫైమా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫైమాను ప్రేమిస్తున్నానని చెబుతూనే మరొక అమ్మాయిని వివాహం చేసుకోవడం ఏంటి? మా అక్కని మోసం చేశావా? అంటూ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ వాఖ్యలపై అతడు స్పందించి.. ‘‘ఇది నిజమైన పెళ్లి కాదు. కొమరక్క యూట్యూబ్ ఛానల్ కోసం సరదాగా ఒక వీడియో చేశామని వెల్లడించాడు. దీంతో ఫైమా ఫ్యాన్స్ శాంతించారు.

Also Read: OTT: ఈ వారం థియేటర్లు, ఓటిటిలో విడుదలయ్యే తెలుగు , హిందీ మరియు గుజరాతి సినిమాలు, సిరీస్‌లు ఇవే..

నరేష్‌లోతనను బాగా ఆకట్టుకున్నది అదేనంటూ.. అసలు విషయం చెప్పిన పవిత్ర లోకేష్


Advertisement

Next Story