ఢిల్లీలో రావణుడిని దహనం చేయనున్న Prabhas

by Mahesh |   ( Updated:2022-09-13 13:25:36.0  )
ఢిల్లీలో రావణుడిని దహనం చేయనున్న Prabhas
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ ఎడాది ఢిల్లీలో నిర్వహించే రావణ దహనానికి ప్రభాస్ కి ఆహ్వానం అందింది. ఢీల్లినోని లవకుశ రామలీలాలో రావణుడి దిష్టిబొమ్మను ఆయన దహనం చేయనున్నారు. ఈ వేడుకలు సెప్టెంబర్ 26న ప్రారంభమై అక్టోబర్ 5 న ముగుస్తాయి. అయితే ప్రభాస్ ఆదిపురుష్.. సినిమాలో శ్రీరాముడి పాత్ర పోషిస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు లవకుశ రామ్ లీలా కమిటీ హెడ్ అర్జున్ కుమార్ తెలిపారు.

Also Read :'బ్రహ్మాస్త్ర' ప్రమోషన్స్‌కు రాజమౌళి ఎంత తీసుకున్నాడో తెలుసా?

Also Read : రాత్రికి వస్తవా.. శ్రీముఖిని వేధించిన యాంకర్.. ఎవరంటే?

Advertisement

Next Story