- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పవర్ ఫుల్ ఫ్యామిలీ ఫోటో.. పిల్లలతో పవన్ కళ్యాణ్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. పదేళ్ల కష్టం తర్వాత రాజకీయాల్లో సక్సెస్ అయి ఒకేసారి భారీ విజయం సాధించాడు. పవన్ గెలవడమే కాక జనసేన అభ్యర్థులందరిని గెలిపించాడు. ఇక ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యాడు. మంత్రిగా కూడా పలు శాఖలు తీసుకున్నాడు పవన్. పవన్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఇక పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత అకీరా నందన్, ఆద్య కూడా సూపర్‌గా వైరల్ అవుతున్నారు. జనసేనాని ప్రమాణ స్వీకారం రోజు కూడా వీరు మెగా ఫ్యామిలీతో హాజరయ్యారు. అయితే ఆ రోజు పవన్ కళ్యాణ్, భార్య అన్న లెజినోవా, పిల్లలు అకీరా, ఆద్య కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
జనసేనాని అధికారిక అకౌంట్‌లో ఈ ఫోటో షేర్ చేసి.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్లిక్ అనిపించిన అందమైన ఫోటో ఇది. ప్రమాణ స్వీకారం చేసి మంగళగిరి నివాసానికి బయలుదేరాలనుకుంటే ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దాంతో వాహనాన్ని పక్కన నిలిపివేసి సేద తీరిన క్షణంలో సతీమణి శ్రీమతి అన్నా లెజినోవా గారు, పిల్లలు అకీరా, ఆద్యలతో తీసుకున్న ఫోటో ఇది అని పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటోలు నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి.