తండ్రితో సెక్స్‌ రిలేషన్‌పై స్పందించిన నటి.. బ్రెయిన్ వాష్ చేసి వాడుకున్నాడంటూ

by Hamsa |   ( Updated:2023-09-03 11:26:06.0  )
తండ్రితో సెక్స్‌ రిలేషన్‌పై స్పందించిన నటి.. బ్రెయిన్ వాష్ చేసి వాడుకున్నాడంటూ
X

దిశ, సినిమా : ప్రముఖ దర్శకుడు, తండ్రి మహేష్ భట్‌తో ఇల్లీగల్ రిలేషన్‌‌కు సంబంధించిన నెట్టింట జరుగుతున్న చర్చపై పూజా భట్ స్పందించింది. నటి పర్వీన్ బాబీతో మహేష్ అక్రమ సంబంధం పెట్టుకున్నపుడు ఆమె తండ్రి పరువు తీసేందుకు ప్రయత్నించిన సంఘటనతోపాటు ఓ మ్యాగజైన్ కోసం నాన్నకే లిప్ కిస్ ఇచ్చిన అంశాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు పలు ప్రశ్నలు లేవనెత్తారు. ‘వ్యక్తులు తమ ఇగోను సంతోషపెట్టడానికి ఒకరి అమాయక భావాలను ఉపయోగించవచ్చు. అలా తన అహాన్ని సంతృప్తి పరచడానికి మహేష్ మీ శరీరాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదని మీరు ఖచ్చితంగా చెప్పగలరా? అని ఒకరు అడిగాడు. దీనికి తనదైన స్టైల్‌లో రియాక్ట్ అయిన పూజా.. ‘ఓహ్ గాడ్.. ఇది ఎంత వ్యంగ్యమైనది. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మీరు గుడ్డిగా నాపై విషం చిమ్మేందుకు ఎంచుకున్న మార్గం నుంచి మిమ్మల్ని రక్షించాలని కోరుతున్నా. మీకు శుభాకాంక్షలు’ అని కౌంటర్ వేసింది. దీంతో ‘మహేష్ ఆమె శరీరాన్ని వాడుకున్నాడు. ఆమె ఫకింగ్ బాధితురాలు. అందుకే ఇలా దూషిస్తుంది. ఆమె బ్రెయిన్ వాష్ చేయబడింది. ఎదైనా మహేశ్‌నే అడగాలి’ అంటూ ఇష్యూను మరింత పెద్దది చేస్తున్నారు.

Advertisement

Next Story