- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
స్టైషీష్ లుక్‌లో ఆకట్టుకుంటున్న పాయల్ రాజ్‌పుత్.. లేటెస్ట్ ఫోటోలు వైరల్
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ ‘ఆర్ ఎక్స్ 100’ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి కుర్రాళ్ళ గుండెల్లో చెరగని ముద్ర వేసింది. మొదటి సినిమానే హిట్ కావడంతో తన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. అలాగే ‘వెంకీ మామ’, ‘ఆర్ డి ఎక్స్ లవ్’, ‘మంగళవారం’ వంటి సినిమాల్లో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నది. ఇక ఇటీవల ఈ బ్యూటీ పోలీస్ అధికారిగా నటించిన ‘రక్షణ’ మూవీ థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించింది. అదేవిధంగా నిత్యం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవూతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈమె తన హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్ర కారుకి హీట్ పుట్టేలా చేస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈమె ఇన్‌స్టా వేదికగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ టీ షర్ట్ జీన్స్ ధరించి గాగుల్స్ పెట్టుకొని చేతిలో మొబైల్ పట్టుకొని ఫోటోలకి పోజులిచ్చింది. అంతే కాక హల్లో డార్లింగ్ అంటూ క్యాప్షన్ జోడించింది. అది చూసిన నెటిజన్లు నీ డార్లింగ్ కల్కీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి. మరి మీరు ఆ ఫోటోలపై ఓ లుక్ వేసేయండి.