- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అజిత్ కుమార్ పాటకు పవన్ కల్యాణ్ స్టెప్పులు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రస్తుతం 'తునివు' చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లకు విశేష స్పందన వచ్చింది. ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్‌లు స్టార్ట్ చేసింది. తాజాగా.. ఈ చిత్రం నుంచి 'చిల్ల చిల్ల' అనే పాటను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. అయితే, టాలీవుడ్ టాప్ హీరో పవన్ కల్యాణ్ పంజా సినిమాలోని ఓ పాటకు చేసిన డ్యాన్స్‌ను ఈ చిల్ల చిల్ల పాటకు యాడ్ చేశారు. దానికి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. పంజా సినిమాలో పవన్ కల్యాణ్ వేసిన మాస్ స్టెప్పులు ఈ పాటకు సరిగ్గా సెట్ అయ్యారు. అజిత్ ఫ్యాన్స్ సైతం కామెంట్లు పెడుతూ రచ్చ చేస్తున్నారు.