- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుత్ప ఎత్తిపోతల నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
by Naveena |
X
దిశ ,నందిపేట్ : నందిపేట మండల కేంద్రంలోని కొండూరు గ్రామంలో అరుగుల రాజా రామ్ గుత్ప ఎత్తిపోతల నీటిని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ..యాసంగి పంటకు ఈ ఎత్తిపోతల పథకం కింద ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేశామన్నారు. నీటిని వృధా చేయకుండా రైతులందరూ సక్రమంగా పంటలు పండించుకోవాలన్నారు. రైతులకు పంటలు బాగా పండితేనే దేశం బాగుపడుతుందని, రైతే రాజుని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. డొంకేశ్వర్, నందిపేట్ మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి,షాది ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు భూతం సాయి రెడ్డి, లిఫ్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story