- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
జీతం తీసుకోకుండా పని చేస్తానన్న పవన్ కల్యాణ్.. తమిళ డైరెక్టర్ రియాక్షన్ ఇదే! (పోస్ట్)
![జీతం తీసుకోకుండా పని చేస్తానన్న పవన్ కల్యాణ్.. తమిళ డైరెక్టర్ రియాక్షన్ ఇదే! (పోస్ట్) జీతం తీసుకోకుండా పని చేస్తానన్న పవన్ కల్యాణ్.. తమిళ డైరెక్టర్ రియాక్షన్ ఇదే! (పోస్ట్)](https://www.dishadaily.com/h-upload/2024/07/02/348270-hh.webp)
దిశ, సినిమా: పవన్ కల్యాణ్ ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం అందుకున్న విషయం తెలిసిందే. అలాగే కూటమిగా పోటీ చేసి 21 స్థానాల్లో ఘన విజయాన్ని అందుకుని డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూ.. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని మరీ వారి బాధలు తీరుస్తున్నారు. అలాగే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ క్రమంలో.. పవన్ కల్యాణ్ జీతం తీసుకోకుండా పని చేస్తే జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది కాబట్టి జీతం తీసుకుంటానని తెలిపారు. కానీ ఆ తర్వాత పంచాయతీ రాజ్ బడ్జెట్ తెలుసుకున్న ఆయన జీతం తీసుకోకపోవడమే బెటర్ అని ప్రకటించారు. దీంతో పవన్ అభిమానులు, సినీ సెలబ్రిటీలు ఆయనను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తాజాగా, తమిళ డైరెక్టర్ సముద్రఖని ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. పవన్ ప్రకటన చేసిన ఓ ఫొటో కాపీని షేర్ చేస్తూ దండం పెట్టాడు. ప్రజెంట్ సముద్రఖని పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.