- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెడిసిన్ కంటే నాకు అదే బలమైన ఔషధం: ట్రాన్స్‌జెండర్ పాత్రపై సుస్మిత
దిశ, సినిమా : నటిగా ఎదగడానికి ఓటీటీ ఫ్లాట్‌ఫాంలు తనకు గొప్ప అవకాశాలు కల్పించాయంటోంది నటి సుస్మితా సేన్. అంతేకాదు తాను మొదటిసారి నిజ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు చాలా ఎగ్జయిట్‌గా ఉందని చెప్పింది. ఆమె నటించిన తాజా చిత్రం ‘తాలి’ ఆగస్టు 15నుంచి ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నిజ జీవితం కథలో నటించడం అంత సులభం కాకపోవుచ్చు. కానీ ఒక ఆర్టిస్ట్‌గా జీవితానికి ఇలాంటి స్టోరీలు ఎంతో ముఖ్యమైనవి. నిరాశకు గురైనపుడు నేను చేసే పని నన్ను ప్రేరేపిస్తుంది. మెడిసిన్ కంటే నటనే బలమైన ఔషధం. ట్రాన్స్‌జెండర్ కార్యకర్త గౌరీ వాసంత్ పాత్రకు నేను పూర్తిగా న్యాయం చేయకపోవచ్చు. కానీ ఆమె మొత్తం జీవితాన్ని ఇందులో చూపించాం. లింగ భేధాలున్న ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ట్రాన్స్‌జెండర్స్‌ను మనుషులగా గుర్తించాలి. మనలో మార్పు రావాలని కోరుతున్నా. ఈ సిరీస్ ఆ సంఘానికి నివాళి వంటిది. అందరికీ నచ్చుతుంది. ఓటీటీకి ప్రత్యేక థాంక్స్’ అంటూ తన ఫీలింగ్స్ షేర్ చేసుకుంది.
Read More : వక్షోజాలకు బ్యాండేజ్ చుట్టేసి.. కాళ్ల మధ్యలో అది పెట్టుకుని.. మగరాయుడిలా తిరిగిన హీరోయిన్