Oscar: ఆస్కార్ ఈవెంట్స్ లైవ్ కోసం ఈ చానెల్స్ చూడండి

by Prasanna |   ( Updated:2023-03-12 07:09:00.0  )
Oscar: ఆస్కార్ ఈవెంట్స్ లైవ్ కోసం ఈ చానెల్స్ చూడండి
X

దిశ, సినిమా: ఆస్కార్ 95వ ఈవెంట్ కోసం సినీ అభిమానులంతా అతృతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి మాత్రం అందరికంటే మన తెలుగు రాష్ట్రాల వారికే ఆసక్తిగా ఉంది. కాగా ఈ ఈవెంట్ రేపు (మార్చి 13) ఉదయం 5 గంటల 30 నిమిషాల నుంచి స్టార్ మూవీస్ ఛానల్, స్టార్ మూవీ హెచ్‌డి సహా, స్టార్ వరల్డ్‌లో లైవ్ ప్రసారం కానుంది. ఇక ఓటీటీ ప్లాట్ ఫామ్‌కు వస్తే.. డిస్నీ+ హాట్ స్టార్ వారు ఈవెంట్‌ని ప్రసారం చేయనున్నారు.

Advertisement

Next Story