- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న Nysa Devgan
X
దిశ, సినిమా: బాలీవుడ్‌లో హీరోల కొడుకుల కన్నా కూతుళ్లే ఎక్కువగా నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్‌లో పేరొందిన కొత్త తరం హీరోయిన్లు సారా అలీఖాన్, జాన్వీ కపూర్, అనన్య పాండే, శ్రద్ధా కపూర్ వంటి వారందరూ తల్లిదండ్రుల బాటలో నడుస్తున్నవారే. షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా నటిగా అడుగుపెడుతోంది. అదే బాటలో అజయ్ దేవగన్, కాజోల్‌ల కూతురు నైసా దేవ్‌గన్ ఎంట్రీ ఇవ్వబోతుంది. అంతేకాదు ఆమె కోసం కాజోల్ మంచి కథను వెతికే పనిలో కూడా పడిందట. మరి నైసా తన తల్లి కాజోల్‌లా అద్భుతంగా నటించి బాలీవుడ్‌లో స్టార్‌డమ్ తెచ్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Advertisement
- Tags
- Nysa Devgan
Next Story