ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ నయా లుక్.. హకీమ్ పోస్ట్ వైరల్

by samatah |   ( Updated:2023-08-09 07:34:46.0  )
ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్న ఎన్టీఆర్ నయా లుక్.. హకీమ్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివతో ‘దేవర’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ భారీ పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ఇప్పుడు శరవేగంగా నడుస్తుంది. ఇక తారక్ ఈ మూవీతో పాటు పలు యాడ్స్ కూడా నటిస్తున్నాడు. ఇందులో భాగంగా ప్రముఖ యాడ్ కోసం ప్రిపేర్ అయిన తారక్ లేటెస్ట్ లుక్ ఒకటి వైరల్ అవుతోంది. హెయిర్ స్టైలిస్ట్ అలీమ్ హకీమ్ ఎన్టీఆర్‌ను సూపర్ స్టైలిష్‌గా రెడీ చేసి ఓ మిర్రర్ పిక్ షేర్ చేశాడు. ప్రజంట్ ఈ నయా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More: ‘ఖుషి’ ప్రమోషన్స్‌కు చాలా కండీషన్స్ పెట్టిన సమంత?

Rajeev Kanakala : మూడు నెలలు డిప్రెషన్‌లోకి వెళ్లాను

Advertisement

Next Story