Nikhil Siddharth: నిఖిల్ ' స్పై' సినిమా టీజర్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?

by Prasanna |   ( Updated:2023-05-07 03:40:35.0  )
Nikhil Siddharth: నిఖిల్  స్పై సినిమా టీజర్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో యంగ్ హీరో నిఖిల్ ఎప్పుడూ సరి కొత్త కథలతో మన ముందుకు వస్తుంటాడు. తాజాగా నిఖిల్ నటిస్తున్న స్పై సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా థ్రిల్లర్ జానర్‌గా తెరకెక్కుతుంది.అంతే కాకుండ నిఖిల్ పాత్ర ఈ సినిమాలో డిఫరెంటుగా ఉండబోతుందని తెలుస్తుంది. అభిమానులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన స్పై సినిమా టీజర్ను మే 12 న విడుదల చేయనున్నారని మూవీ మేకర్స్ తెలిపారు.


ఇవి కూడా చదవండి:

టాలీవుడ్ ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. ఈ వారం అగ్రహీరోల సినిమాల అప్‌డేట్స్ ఇవే!

Advertisement

Next Story